Founder & Editor-in-Chief
17 days ago
ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరపాలి: ఖమ్మంలో అఖిలపక్ష ధర్నా
ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. గ్రామసభల ద్వారా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పలువురు వామపక్ష, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.