Founder & Editor-in-Chief
14 days ago
లింగాల కమలరాజు జన్మదిన వేడుకల్లో వందనం గ్రామ బీఆర్ఎస్ నాయకులు
మధిర, అక్టోబర్ 25 (పీపుల్స్ వాయిస్): మధిర బీఆర్ఎస్ ఇన్చార్జి లింగాల కమలరాజు జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో వందనం గ్రామ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నారపోగు రాజేష్, మిట్టపల్లి కిషోర్, నారపోగు వాసు, మిట్టపల్లి వెంకటరత్నం, దంతలపల్లి విజయ్, నారపోగు కిషోర్, మిట్టపల్లి బాలరాజు పాల్గొన్నారు.