Founder & Editor-in-Chief
12 days ago
ఎల్‌నినోపై వందనం గ్రామసభ.. నీటి పొదుపు, ఆరుతడి పంటలపై సూచనలు
వందనం గ్రామంలో సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు, కార్యదర్శి అయినాల శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని, నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచించారు.