Founder & Editor-in-Chief
12 days ago
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తమ రెడ్డి విజయమే లక్ష్యం
చింతకాని మండల కాంగ్రెస్ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మధిర నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి పొట్ల నాగేశ్వరరావు పిలుపు. అర్హులైన గ్రాడ్యుయేట్లు నవంబర్ 6లోగా ఓటర్లుగా నమోదు కావాలని సూచన