29/11/2026, Sunday · 08:18:06 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఆర్యవైశ్యుల వనసమారాధనను విజయవంతం చేయండి!ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్

Yakub Pasha 28/11/2026 9:16 PM ఖమ్మం

ఆర్యవైశ్యుల వనసమారాధనను విజయవంతం చేయండి!ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్
Want this news as a newspaper clip?Print News Clip

ఆర్యవైశ్యుల వనసమారాధనను విజయవంతం చేయండి!

జిల్లా నలుమూలల నుంచి కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో తరలిరావాలి

ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్

ఖమ్మం, నవంబర్ 28 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం నగరంలో ఆదివారం చెరుకూరి మామిడి తోటలో ఆర్యవైశ్య సంఘం, వాసవి కన్యకా పరమేశ్వరి అన్నసత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆర్యవైశ్యుల వనసమారాధన (వనభోజనాల) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి ఆర్యవైశ్య సోదర సోదరీమణులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆర్యవైశ్యుల మధ్య సోదరభావం, ఆత్మీయత, ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి వనసమారాధన కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై సంఘీభావాన్ని చాటాలని, వనభోజనాల వేడుకను ఐక్యతకు ప్రతీకగా నిలిపేలా విజయవంతం చేయాలని గుమ్మడవెల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి :: బురద చల్లితే.. కలం ఆగదు!– సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్

khammam nagaraaryavaishyulavanasamaradhananuvijayavamtamcheyamdi

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

282 Posts

Latest News

సత్తుపల్లి రాజకీయాల్లో నున్నా పుష్పలత పేరు.. తెరపైకి కొత్త సమీకరణాలు! తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యత్వ పుస్తకాల ఆవిష్కరణ చింతకాని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి_షేక్ బషీరుద్దీన్ బురద చల్లితే.. కలం ఆగదు!– సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్ కోమట్లగూడెం సొసైటీలో 89 అక్రమ సభ్యత్వాలు రద్దు చేయాలి! పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా నూతన సారథులుగా రఘు, లక్ష్మణ్! రాజ్యాంగ హక్కులు ప్రతి సామాన్యుడికీ అందాలి! పల్లె నుంచి జాతీయ స్థాయికి.. కార్మిక ఉద్యమంలో తోట రామాంజనేయులుకు అరుదైన గుర్తింపు! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళులు