04/11/2026, Wednesday · 06:36:41 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డిని కలిసిన అంబేద్కర్ నాగరాజు

Yakub Pasha 27/10/2026 11:07 PM ఖమ్మం

ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డిని కలిసిన అంబేద్కర్ నాగరాజు
Want this news as a newspaper clip?Print News Clip

ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డిని కలిసిన అంబేద్కర్ నాగరాజు

ఖమ్మం, అక్టోబర్ 27 (పీపుల్స్ వాయిస్): 

నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సర్వోత్తమ రెడ్డిని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన గౌరవ అధ్యక్షుడు అంబేద్కర్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో జరిగిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశం సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ నాగరాజు వివిధ సంఘాల కళాకారుల తరఫున సర్వోత్తమ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Sarvottam ReddyAmbedkarNagarajumeetsMLCcandidate

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్