04/11/2026, Wednesday · 06:40:27 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుక

Yakub Pasha 28/10/2026 10:07 PM ఖమ్మం

ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుక
Want this news as a newspaper clip?Print News Clip

ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుక

ఖమ్మం, అక్టోబర్ 28 (పీపుల్స్ వాయిస్): ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన గౌరవ అధ్యక్షుడు అంబేద్కర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాగరాజు రక్తదానం చేశారు.

వేడుకల్లో భాగంగా సీడీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక సేన కళాకారులు ఆటపాటలు, నృత్య ప్రదర్శనలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Camp OfficeBirthdayCelebrationKhammam

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్