04/11/2026, Wednesday · 06:43:54 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

బిర్యానీలో బొద్దింక.. మధిర మేఘన రెస్టారెంట్‌లో కలకలం!

Yakub Pasha 27/10/2026 7:07 PM ఖమ్మం

బిర్యానీలో బొద్దింక.. మధిర మేఘన రెస్టారెంట్‌లో కలకలం!
Want this news as a newspaper clip?Print News Clip
  • బిర్యానీలో బొద్దింక.. మధిర మేఘన రెస్టారెంట్‌లో కలకలం!
  • ఆహార భద్రతపై ఆందోళన.. రెస్టారెంట్‌లో తనిఖీలు చేయాలని ప్రజల డిమాండ్

బిర్యానీలో బొద్దింక.. మధిర రెస్టారెంట్‌లో కలకలం

ఆహార భద్రతపై ఆందోళన.. తనిఖీలు చేయాలని ప్రజల డిమాండ్

మధిర, పీపుల్స్ వాయిస్: మధిర బస్టాండ్‌ రోడ్డులోని మేఘన ఫ్యామిలీ రెస్టారెంట్‌లో చికెన్‌ బిర్యానీలో బొద్దింక కనిపించిందని ఓ కస్టమర్‌ పేర్కొనడం కలకలం రేపింది. ఆహారంలో బొద్దింకను గుర్తించిన కస్టమర్‌ రెస్టారెంట్‌ యాజమాన్యాన్ని వివరణ కోరినట్లు తెలిసింది. అయితే, పొరపాటున పైనుంచి పడి ఉండవచ్చని యాజమాన్యం పేర్కొన్నట్లు సమాచారం.

ఈ ఘటనతో రెస్టారెంట్‌లో ఆహార తయారీ, పరిశుభ్రత ప్రమాణాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత ఆహార భద్రతా అధికారులు వెంటనే స్పందించి రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Meghna RestaurantCockroachBiriyaniChaosMadhira

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్