20/10/2026, Tuesday · 11:29:31 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

పాతర్లపాడు గ్రామ సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి

Yakub Pasha 20/10/2026 9:56 PM ఖమ్మం

పాతర్లపాడు గ్రామ సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి
Want this news as a newspaper clip?Print News Clip
  • పాతర్లపాడు గ్రామ సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి
  • గ్రామ సమస్యలను వివరించిన మాజీ ఎంపీటీసీ బొర్రా ప్రసాద్ రావు

 పాతర్లపాడు గ్రామ సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి

గ్రామ సమస్యలను వివరించిన మాజీ ఎంపీటీసీ బొర్రా ప్రసాద్ రావు

చింతకాని, అక్టోబర్ 20 (పీపుల్స్ వాయిస్): నాగులవంచలో మంగళవారం పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను పాతర్లపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ బొర్రా ప్రసాద్ రావు గ్రామంలో నెలకొన్న సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వివరించారు. గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బొర్రా శేషగిరి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్కే (RK), మాజీ సర్పంచ్ కాండ్ర పిచ్చయ్య, నాగులవంచ సొసైటీ చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు, కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, కిసాన్ సెల్ అధ్యక్షుడు మద్దినేని నాగేశ్వరరావు, తాళ్లూరి బాలాజీ, చెరుకుపల్లి నాగరాజు, నన్నెబోయిన సత్యం, కంచుమర్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

village issuesDeputyBhattiVikramarkaslamsPattarlapadu

About the author

Yakub Pasha

Yakub Pasha

Managing Director

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

46 Posts

Latest News

దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి ఖమ్మంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో వీరంగం.. బాటిళ్లు ధ్వంసం, మేనేజర్‌పై దాడి దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాసిరకంగా యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనులు! దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ తెలుగు రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన రామచందర్‌రావు యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం