04/11/2026, Wednesday · 06:45:29 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన!

Yakub Pasha 03/11/2026 1:34 PM ఖమ్మం

ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన!
Want this news as a newspaper clip?Print News Clip

ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన!

కొణిజర్ల మండలంలో వ్యవసాయ భూముల సందర్శన.. రైతులతో పంటల స్థితిగతులపై చర్చ

ఖమ్మం, నవంబర్ 03 (పీపుల్స్ వాయిస్):

ఎల్‌నినో ప్రభావంతో పంటలపై ఏర్పడిన పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం కొణిజర్ల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కొణిజర్ల గ్రామంలోని వ్యవసాయ భూములను సందర్శించి పంటల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటల ఎదుగుదల, ప్రస్తుత పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో ఎదురవుతున్న సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను తెలుసుకునే ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు యర్రా బాబు, దొండపాటి రమేష్, తోట రామాంజనేయులు, కొణిజర్ల పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన!

mamdalamlo emmelyeelninoprabhavamtopamtalaparisthitipaikonijarla

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ అమరుడు శ్రీపాద శ్రీహరి స్ఫూర్తితో ఉద్యమించాలి_50వ వర్ధంతి సభలో పీడీఎస్‌యూ నేతల పిలుపు