04/11/2026, Wednesday · 06:41:15 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

గట్టుసింగారంలో అనుమతుల్లేని ఫంక్షన్‌ హాల్‌.. కార్యదర్శి తీరుపై ఆరోపణలు!

Yakub Pasha 27/10/2026 1:36 PM ఖమ్మం

గట్టుసింగారంలో అనుమతుల్లేని ఫంక్షన్‌ హాల్‌.. కార్యదర్శి తీరుపై ఆరోపణలు!
Want this news as a newspaper clip?Print News Clip

గట్టుసింగారంలో అనుమతుల్లేని ఫంక్షన్‌ హాల్‌.. కార్యదర్శి తీరుపై ఆరోపణలు!

కూసుమంచి, అక్టోబర్ 26 (పీపుల్స్ వాయిస్): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారంలో పంచాయతీ అనుమతులు లేకుండానే సుమారు రూ.50 లక్షలతో ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నోటీసులు జారీ చేసినా నిర్మాణ పనులు కొనసాగుతుండటంపై పంచాయతీ కార్యదర్శి తీరును గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణ అనుమతులు, నోటీసుల జారీపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

karyadarshi tirupaigattusimgaramloanumatulleniphamkshanhal

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్