04/11/2026, Wednesday · 06:38:32 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తమ రెడ్డి విజయమే లక్ష్యం _ నూతి సత్యనారాయణ గౌడ్

Yakub Pasha 27/10/2026 6:47 PM ఖమ్మం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తమ రెడ్డి విజయమే లక్ష్యం _ నూతి సత్యనారాయణ గౌడ్
Want this news as a newspaper clip?Print News Clip
  • ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డి విజయానికి కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలి.
  • నవంబర్ 6లోగా అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలి.

ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డి విజయానికి కృషి చేయాలి

అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ ఓటర్లుగా నమోదు కావాలి

చింతకాని, అక్టోబర్ 27 (పీపుల్స్ వాయిస్):
 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ రెడ్డి విజయానికి పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మధిర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి పొట్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్ అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన నూతి సత్యనారాయణ గౌడ్, పొట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని సూచించారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియకు వచ్చే నెల 6వ తేదీ వరకు గడువు ఉన్నందున, అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మధిర ఏఎంసీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, తెల్లబల్లి సాయి జల్లావత్, మణిపాల, మడిపల్లి భాస్కర్, గంగరాజు, ఎస్.కె. అబ్దుల్, బందెల నాగరాజు, యడ్లపల్లి శ్రీనివాసరావు, ఓర్స్ వీరభద్రంతో పాటు జోనల్ ఇన్‌చార్జులు, పలువురు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Satyanarayana GoudSarvottamReddyVictoryMLCElectionsGoalNuthi

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్