04/11/2026, Wednesday · 06:37:50 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ట్రాక్టర్ ప్రమాద బాధితులను పరామర్శించిన షేక్ మీరా సాహెబ్

Yakub Pasha 28/10/2026 6:33 PM ఖమ్మం

ట్రాక్టర్ ప్రమాద బాధితులను పరామర్శించిన షేక్ మీరా సాహెబ్
Want this news as a newspaper clip?Print News Clip

ట్రాక్టర్ ప్రమాద బాధితులను పరామర్శించిన షేక్ మీరా సాహెబ్

చింతకాని, అక్టోబర్ 28 (పీపుల్స్ వాయిస్): తిమ్మినేనిపాలెం గ్రామంలో సోమవారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యవసాయ కూలీలను బీఆర్‌ఎస్ నాయకుడు షేక్ మీరా సాహెబ్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.

ప్రమాదంలో గాయపడిన కూలీలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రమాదం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గోదా మంగయ్య, బీఆర్‌ఎస్ నాయకులు దేశబోయిన సురేష్, బెల్లంకొండ పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

accident victimsSheikhMeeraSahebvisitstractor

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్