04/11/2026, Wednesday · 06:37:49 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

చింతకానిలో గంజాయి కలకలం.. ఇద్దరు యువకుల పట్టివేత!

Yakub Pasha 31/10/2026 10:40 AM క్రైమ్

చింతకానిలో గంజాయి కలకలం.. ఇద్దరు యువకుల పట్టివేత!
Want this news as a newspaper clip?Print News Clip
  • చింతకానిలో గంజాయి కలకలం.. ఇద్దరు యువకుల పట్టివేత!
  • గంజాయి విక్రయించినట్లు ఆరోపణలు.. పరారీలో పెనుగొండ సాయి!

చింతకానిలో గంజాయి కలకలం.. ఇద్దరు యువకుల పట్టివేత!

గంజాయి విక్రయించినట్లు ఆరోపణలు.. పరారీలో పెనుగొండ సాయి!

చింతకాని, అక్టోబర్ 31 (పీపుల్స్ వాయిస్)

చింతకాని మండలం నరసింహపురం సమీపంలో పోలీసుల పెట్రోలింగ్ సమయంలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. అగ్రహారం కాలనీకి చెందిన వినయ్, విజయ్‌లు గాంధీనగర్ కాలనీకి చెందిన పెనుగొండ సాయి వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. గంజాయి విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి పరారీలో ఉన్నట్లు తెలిసింది.

ఈ ఘటనపై ఎస్సై జి. నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న ఇతర వ్యక్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Marijuana TroubleAnkaraYouthsCaught

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్