04/11/2026, Wednesday · 06:41:55 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

చింతకానిలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

Yakub Pasha 28/10/2026 4:54 PM ఖమ్మం

చింతకానిలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Want this news as a newspaper clip?Print News Clip

చింతకానిలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

చింతకాని, అక్టోబర్ 28 (పీపుల్స్ వాయిస్ ): 

ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఆలయ ఈవో రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సపతి శివశంకర్, కాంట్రాక్టర్ రత్నాకర్, జూనియర్ అసిస్టెంట్ నాగరాజు, ఆలయ కమిటీ చైర్మన్ ఎండపల్లి శ్రీనివాసరావు, పేరమ్మ దంపతులు, కొమ్మిని రామారావు, పెద్ద గౌండ్ల వెంకటనారాయణ, తూము భిక్షం, బండి తిరపయ్య, కోడవకంటి రాంబాబు, పగిడిపల్లి నవత శంకర్ దంపతులు, చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు, ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమ్మటి వెంకటేశ్వరరావు, ఖమ్మం మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మడుపల్లి భాస్కర్ గౌడ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు కొప్పుల గోవిందరావు, బందెల నాగార్జున, ఏఎంసీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎస్.కె. కాసిం, సీపీఎం మండల కార్యదర్శి దేశబోయిన ఉపేందర్, చింతకాని మాజీ సర్పంచ్ బండి సైదేశ్వరరావు, కొమిని నాగేశ్వరరావు, కోల శ్రీను, బండి వెంకటేశ్వర్లు, మల్లెల సత్యనారాయణతో పాటు పలువురు గ్రామ పెద్దలు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Swamy TempleBhoomiPujanreconstructionSriChennakesavaChintakani

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్