04/11/2026, Wednesday · 07:30:42 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

లాస్యశ్రీ వైద్యానికి ఎంపీ వద్దిరాజు రూ.2 లక్షల ఎల్‌వోసీ అందజేత!

Yakub Pasha 04/11/2026 6:02 PM ఖమ్మం

లాస్యశ్రీ వైద్యానికి ఎంపీ వద్దిరాజు రూ.2 లక్షల ఎల్‌వోసీ అందజేత!
Want this news as a newspaper clip?Print News Clip

లాస్యశ్రీ వైద్యానికి ఎంపీ వద్దిరాజు రూ.2 లక్షల ఎల్‌వోసీ అందజేత!

ఖమ్మం, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరంకు చెందిన అజ్మీరా చిన్న ప్రసాద్ కుమార్తె లాస్యశ్రీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో మెరుగైన వైద్యం కోసం రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు వద్దిరాజు రవిచంద్ర రూ.2 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఆర్థిక సాయం మంజూరు చేయించారు.తన కుమార్తె ఆరోగ్య పరిస్థితిని ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు వివరించగా, ఆయన వెంటనే స్పందించి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2 లక్షలు మంజూరు చేయించారు.ఈ మేరకు బుధవారం ఖమ్మం బుర్హాన్‌పురంలోని తన క్యాంపు కార్యాలయంలో లాస్యశ్రీ తండ్రి చిన్న ప్రసాద్‌కు సంబంధిత లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ)ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అందజేశారు. తన కుమార్తె వైద్యానికి ఆర్థిక సాయం అందించిన ఎంపీకి చిన్న ప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Lakh LoCVaddiRajudonateRs2Lasyashritreatment

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

153 Posts

Latest News

జలకళ సంతరించుకున్న లంకాసాగర్.. గంగమ్మకు ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక పూజలు! మురసు తుఫాన్‌తో నీట మునిగిన వరి పొలాలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి! న్యాయమూర్తి జయరాజు మాతృమూర్తి రోజానమ్మకు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి బీసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అవినీతి అధికారిపై సస్పెన్షన్ వేటు.. ముదిరాజ్ సమాజంలో హర్షాతిరేకాలు! అన్‌ఫిట్ గురుకులాలను అధికారులు సందర్శించాలి _ తిప్పారపు లక్ష్మణ్ డిమాండ్ మురసు తుఫాన్‌ బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి_సి.వై. పుల్లయ్య డిమాండ్ జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని