26/10/2026, Monday · 03:34:58 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

వందనం గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్పునకు ముందడుగు.. బీటీ రోడ్డు పనులు ప్రారంభం

Yakub Pasha 26/10/2026 1:35 PM ఖమ్మం

వందనం గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్పునకు ముందడుగు.. బీటీ రోడ్డు పనులు ప్రారంభం
Want this news as a newspaper clip?Print News Clip

వందనం గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్పునకు ముందడుగు.. బీటీ రోడ్డు పనులు ప్రారంభం

చింతకాని, అక్టోబర్ 26 (పీపుల్స్ వాయిస్): చింతకాని మండలం వందనం గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కృషితో గంగమ్మ గుడి వద్ద ప్రధాన రహదారి నుంచి పుట్టకోట లింకు రోడ్డు వరకు ఈ పనులు చేపట్టారు.

రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు రాకపోకల్లో సౌకర్యం కలగడంతో పాటు రవాణా ఇబ్బందులు తగ్గనున్నాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ అమరలపూడి శ్రీను, గ్రామ అధ్యక్షుడు పొన్నం చిన్న శంకర్రావు, ఉపాధ్యక్షుడు ఎస్.కె. మోయిన్, దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పొన్నం పెద్ద శంకర్రావు, లకావత్ వెంకటేశ్వర్లు, వేములపల్లి హరీష్, ఆవుల రామారావు, ఆవుల రాము, ఊరు సురేష్, నారపోగు హరీష్, ఉసికల సురేష్, ఆవుల రమేష్, కాకరకాయల నరేష్, ఎల్లవుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: పత్తి చేలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు

neraverpunaku mumdaduguvamdanamgramaprajalachirakalaakamksha

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

90 Posts

Latest News

పత్తి చేలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు భారత్‌లోకి ప్రవేశించిన పాక్ జాలర్లు.. నలుగురిని అదుపులోకి తీసుకున్న బీఎస్‌ఎఫ్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఏటీఎం కార్డులా మారారు: కేటీఆర్ సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు.. 14 మంది మిల్లర్ల అరెస్ట్ లకలూరిపేటలో వైసీపీకి భారీ షాక్... టీడీపీలో చేరిన ఛైర్‌పర్సన్ అభ్యర్థి పురపోరులో కూటమి ఆధిక్యం.. 17 స్థానాలు ఏకగ్రీవం సాగు భూమి పట్టాపై వివాదం.. విచారణకు యువ రైతు విజ్ఞప్తి లింగాల కమలరాజు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వందనం గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులకు పెన్షన్, 250 గజాల స్థలం కల్పించాలని పిడమర్తి రవి డిమాండ్ మహా ధర్నాను జయప్రదం చేయాలి