22/10/2026, Thursday · 03:35:43 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత కోసం బీఆర్‌ఎస్‌ మహాధర్నా

GUNDLA RAMBABU 22/10/2026 1:10 PM ఖమ్మం

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత కోసం బీఆర్‌ఎస్‌ మహాధర్నా
Want this news as a newspaper clip?Print News Clip
  • ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత కోసం బీఆర్‌ఎస్‌ మహాధర్నా
  • ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనలో పాల్గొన్న చింతకాని బీఆర్‌ఎస్‌ నాయకులు

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత కోసం బీఆర్‌ఎస్‌ మహాధర్నా

ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనలో పాల్గొన్న చింతకాని బీఆర్‌ఎస్‌ నాయకులు

చింతకాని , అక్టోబర్ 22 (పీపుల్స్ వాయిస్)

ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో చింతకాని మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వారు కోరారు.

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలని, ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి గ్రామసభల ద్వారా నిజమైన అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంపిక చేసిన అర్హుల జాబితా ఆధారంగా లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చదవండి :: మూగజీవాల ప్రేమికుడు కనకం మైసయ్య కన్నుమూత

BRS MahadharnaTransparencyAllotmentIndirammaHouses

About the author

GUNDLA RAMBABU

GUNDLA RAMBABU

Mandal Reporter

1+ Year of Experience in Journalism. Experienced in Mandal-Level News Reporting, Press Meet Coverage, Local News Gathering, and Digital News Updates.

1 Posts

Latest News