09/11/2026, Monday · 12:55:05 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

చల్లా కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Yakub Pasha 08/11/2026 10:19 PM ఖమ్మం

చల్లా కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
Want this news as a newspaper clip?Print News Clip

చల్లా కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఖమ్మం,నవంబర్ 08 (పీపుల్స్ వాయిస్):

తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రజా నాయకుడు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఖమ్మం నగరంలోని 59వ డివిజన్ దానవాయిగూడెంలో ఘనంగా నిర్వహించారు. పాలేరు నియోజకవర్గానికి చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ చల్లా కృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా చల్లా కృష్ణ టీమ్ సభ్యులు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, ప్రజలకు మరిన్నిసేవలందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చల్లా కృష్ణ టీమ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

ఇది కూడా చదవండి :: వెలుగుల దీపావళి.. ప్రతి ఇంటా ఆనందాలు పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సర్పంచ్ వీరబాబు

Revanth ReddybirthdaycelebrationsaegisChallaKrishna

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

182 Posts

Latest News

దీపావళి వేళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి _సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు వెలుగుల దీపావళి.. ప్రతి ఇంటా ఆనందాలు పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సర్పంచ్ వీరబాబు ప్రమాదంలో గాయపడిన ఎన్‌టీవీ కెమెరామెన్ భార్యకు టీజేఎఫ్ ఆర్థిక సాయం అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి! వద్దిరాజు రవిచంద్ర పందిళ్ళపల్లిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు! వ్యభిచార గృహంపై ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ మెరుపు దాడి.. ముగ్గురు మహిళలకు విముక్తి! పేద విద్యార్థిని చదువుకు "గోపా" అండ.. రూ.64 వేల ఆర్థిక సాయం! బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత! పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు!