09/11/2026, Monday · 12:55:06 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

దీపావళి వేళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి _సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు

Yakub Pasha 08/11/2026 9:02 AM ఖమ్మం

దీపావళి వేళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి _సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు
Want this news as a newspaper clip?Print News Clip

దీపావళి వేళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి

చింతకాని మండల ప్రజలకు సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు శుభాకాంక్షలు
చింతకాని, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):

దీపావళి పండుగను పురస్కరించుకుని వందనం గ్రామంతో పాటు మండలంలోని ప్రజలందరికీ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.గ్రామ, మండల ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. సమాజంలో ప్రేమాభిమానాలు, సోదరభావం, ఐకమత్యం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు.పండుగ సందర్భంగా బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా చిన్నారుల భద్రత విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పర్యావరణానికి హాని కలగకుండా, ప్రమాదాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా దీపావళి జరుపుకోవాలని సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు కోరారు.

ఇది కూడా చదవండి :: వెలుగుల దీపావళి.. ప్రతి ఇంటా ఆనందాలు పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సర్పంచ్ వీరబాబు

Nageswara RaoSarpanchCowsLightPeopleLivesDiwali

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

182 Posts

Latest News

చల్లా కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు వెలుగుల దీపావళి.. ప్రతి ఇంటా ఆనందాలు పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సర్పంచ్ వీరబాబు ప్రమాదంలో గాయపడిన ఎన్‌టీవీ కెమెరామెన్ భార్యకు టీజేఎఫ్ ఆర్థిక సాయం అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి! వద్దిరాజు రవిచంద్ర పందిళ్ళపల్లిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు! వ్యభిచార గృహంపై ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ మెరుపు దాడి.. ముగ్గురు మహిళలకు విముక్తి! పేద విద్యార్థిని చదువుకు "గోపా" అండ.. రూ.64 వేల ఆర్థిక సాయం! బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత! పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు!